‘విశ్వంభర’లో త్రిష

May 4,2024 19:40 #movies, #Poster release, #trisha

చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్‌గా వస్తున్న ‘విశ్వంభర’ చిత్రం నుండి తాజాగా త్రిష పోస్టర్‌ని విడుదల చేశారు. శనివారం త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యువి క్రియేషన్స్‌ పతాకంపై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి విక్రమ్‌ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

➡️