16వ రోజుకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ఏలూరు : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ …. మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె బుధవారంతో 16వ రోజుకు చేరింది. ఈరోజు ఉదయం ఏలూరు కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద నుండి భిక్షాటన చేస్తూ మున్సిపల్‌ కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు.

➡️