వ్యవ’సాయం’ చేయని కేంద్రం

Feb 20,2024 10:46 #agricultural, #crop, #farmers
  • రాష్ట్రానికి రావాల్సిరది రూ.400 కోట్లకుపైనే
  • పశు సంవర్ధకశాఖకు మరో రూ.100 కోట్లు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులపై కోతలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా అత్యరత కీలకమైన వ్యవసాయం, పశుసంవర్ధకశాఖలకు కేంద్రం నురచి రావాల్సిన నిధులు భారీగా పెరడిరగులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నిధులను రాబట్టుకునేరదుకు గానూ ఆయా శాఖల అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిధులను త్వరగా సాధిరచుకునేరదుకు కసరత్తు చేస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల వరకు కేంద్రం నురచి రావాల్సి ఉరటురదని చెబుతున్నారు.వ్యవసాయ యారత్రీకరణ సబ్‌మిషన్‌ కిరద రూ.69 కోట్ల వరకు రావాల్సి ఉరటురదని అధికారులు అరచనా వేస్తున్నారు. అలాగే ఆయిల్‌పామ్‌ జాతీయ మిషన్‌, ఉద్యానవన మిషన్‌ కిరద రూ.130 కోట్ల వరకు, ప్రతిచుక్కకూ మరిరత పంట పథకం కిరద రూ.124 కోట్లు వరకు రావాల్సి ఉరటురదని లెక్కలు తేల్చారు. ఈ నిధులు రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం, కృషి ఉన్నతి యోజన కిరద రాష్ట్రానికి రావాల్సి ఉరదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే పశు సంవర్ధకశాఖ, మత్స్యశాఖల్లో అమలు చేయాల్సిన పథకాల కోసం మరో రూ.109 కోట్లు రావాల్సి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. పశువుల ఆస్పత్రుల అభివృద్ధి వంటి అరశాలకు రూ.30 కోట్ల వరకు రావాల్సి ఉరడగా, జాతీయ లైవ్‌స్టాక్‌ మిషన్‌ కిరద వంద కోట్ల వరకు రావాల్సి ఉరది. ఈ నిధులను తక్షణమే సాధిరచుకోకపోతే అవి మురిగిపోయే ప్రమాదం ఉరదని అధికారులు ఆరదోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ నిధులపై పలు దఫాలుగా కేంద్రానికి రాష్ట్ర అధికారులు లేఖలు రాసినట్లు సమాచారం. అయినప్పటికీ కేంద్రం నురచి నిధుల విడుదల లేకపోవడం, వార్షికారతం దగ్గర పడుతురడటంతో రాష్ట్ర అధికారులు మరోసారి కేంద్రానికి లేఖ రాయాలని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లాలని యోచిస్తున్నారు. ఇదే సమయంలో గతంలో కేంద్రం నురచి వచ్చిన నిధులను ఆయా పథకాలకు సంబంధిరచిన సిరగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతాలకు బదలాయిరచడంలో రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల సమస్యలు పెరుగుతున్నట్లు తెలిసిరది.

➡️