ఆకాశం

Dec 6,2023 10:22 #Jeevana Stories

అదిగో అదిగో ఆకాశం

అందమైన ఆకాశం

ఎంతో చక్కని ఆకాశం

ఇంకెంతో చల్లని ఆకాశం

తెల్లని మబ్బుల ఆకాశం

ఆహ్లాద పరిచే ఆకాశం

నీలి నీలి నీలాకాశం

నింగికి మాత్రం దూరం

సూర్య చంద్రుల ఆకాశం

నక్షత్రాల నిలయం ఆకాశం

అంతరిక్షంలో ఆకాశం

విజ్ఞాన పరిశోధన ఆకాశం

ఇంద్ర ధనుస్సు వీక్షించే అందమైన ఆకాశం

నల్లని మబ్బుల్లో జోరునవర్షాలు కురిపించే ఆకాశం

అందమైన ఆకాశం నల్లని చీకట్లో వెన్నెల ఆకాశం

గ్రహాలకు కొలువైన అద్భుతమైన ఆకాశం ! – ఎల్‌. ప్రఫుల్ల చంద్ర,630054670

➡️