ప్రాక్టీస్‌ మొదలు పెట్టిన ధోనీ

Mar 2,2024 22:25 #Sports

ముంబాయి :చెన్నై సూపర్‌ కింగ్స్‌(సిఎస్‌కె) కెప్టెన్‌ ఎమ్మెస్‌ ధోనీ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. నెట్స్‌లో ధోనీతోపాటు చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాళ్లు మరికొంతమంది కూడా ప్రాక్టీస్‌ చేశారు. ఆ ఫొటోలను సిఎస్‌కె ఫ్రాంచైజీ శనివారం ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

➡️