వడదెబ్బతో సొమ్మసిల్లిన కోతి – సీపీఆర్ చేసి బతికించిన హెడ్‌కానిస్టేబుల్ ..!
యుపి : ఉత్తరాదిలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు.. అక్కడ 50 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఇక మూగజీవాల పరిస్థితైతే చెప్పనక్కరలేదు..! వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయిన ఓ…