ఎన్నికల కోడ్‌ పోస్టల్‌ శాఖకు వర్తించదా?

Mar 26,2024 23:16
ఎన్నికల కోడ్‌ పోస్టల్‌ శాఖకు వర్తించదా?

ఎన్నికల కోడ్‌ పోస్టల్‌ శాఖకు వర్తించదా?ప్రజాశక్తి – రామచంద్రాపురం (చంద్రగిరి) ఎన్నికల కోడ్‌ పోస్టల్‌ శాఖకు వర్తించదా? చంద్రగిరి నియోజకవర్గం ఎ.రంగంపేట బ్రాంచి పోస్టాఫీసులో వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఫొటోతో కూడిన గోడ గడియారాన్ని ఓటర్లకు తాయిలంగా ఇచ్చారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ ఈ ఫొటోను పోస్టాఫీసులో బహిరంగంగానే ఉంచడం గమనార్హం. పోస్టుమాస్టర్‌ చాంద్‌బేగంను వివరణ కోరగా గోడ గడియారం ఉంచుకోరాదని తనకు తెలియదని చెప్పారు.

➡️