సురేష్‌ గోపి కుమార్తె వివాహం

Jan 18,2024 19:35 #movie

మళయాళ అగ్రనటుడు, మాజీ ఎంపి సురేష్‌గోపి కుమార్తె వివాహం కేరళలోని త్రిశూర్‌ జిల్లా గురవాయూర్‌లోని శ్రీ కృష్ణుని ఆలయంలో ఘనంగా జరిగాయి. ప్రధాన మోదీతోపాటు అగ్రనటులు మమ్ముట్టి, మోహన్‌లాల్‌,దిలీప్‌,జయరామ్‌, ఖుష్బూ తదితరులు హాజరయ్యారు.

➡️