తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తా…

Dec 3,2023 20:28 #Assembly Elections, #Telangana

హైదరాబాద్‌ : తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తాను నియమించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ.. ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) సస్పెన్షన్ వేటు వేసింది. అంజనీ కుమార్‌ స్థానంలో రవిగుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

➡️