మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు.. నటుడి అరెస్టు

Apr 28,2024 10:37 #actor, #arest, #Mahadev betting app

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో నటుడు సాహిల్‌ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముంబై పోలీసులు ఛత్తీస్‌గఢ్‌లో పట్టుకున్నారు. మధ్యంతర బెయిల్‌కు ముంబై కోర్ట్‌ నిరాకరించడంతో సాహిల్‌ పరారయ్యడాని పోలీసులు తెలిపారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల సహాయంతో 40 గంటలపాటు సాగిన ఆపరేషన్‌ తర్వాత అరెస్టుచేశామని వెల్లడించారు. ఆదివారం అతడిని ముంబైకి తరలిస్తామని, కోర్టు ముందు హాజరుపరుస్తామని చెప్పారు.

➡️