ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన.. మంత్రి దాడిశెట్టి రాజా కార్లు సీజ్‌..!

Mar 21,2024 15:07 #2024 elections, #election code, #visaka

ప్రజాశక్తి-గాజువాక(విశాఖ) : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి దాడిశెట్టి రాజాకు చెందిన రెండు కార్లు పై వైసీపీ సిద్ధం స్ట్రిక్కెర్స్‌ ఉండటంతో వాటిని అధికారులు సీజ్‌ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అగనంపూడి టోల్‌ గేట్‌ సమీపంలో ప్లేయింగ్‌ స్కాడ్‌ తనిఖీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా ఈ కార్లు మంత్రి దాడిశెట్టి రాజావిగా సమాచారం.

➡️