హైదరాబాద్‌లో మహిళ కిడ్నాప్‌ కలకలం..

Mar 5,2024 10:31 #hydrabad, #kidnap, #Women

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లో సినీ ఫక్కీలో మహిళ కిడ్నాప్‌ కలకలం రేపింది. ఆటోలో మహిళను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. మహిళ కేకలు విని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️