పింఛన్‌ కోసం అగచాట్లు..!

May 4,2024 11:19 #Pension

మన్యం : ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతం కొథియా గ్రామాల నుండి ఫించన్‌ కోసం 30 కిలోమీటర్ల దూరం నుండి జీపుల్లో వచ్చి బ్యాంక్‌ వద్ద పడిగాపులు కాస్తున్నారు.

➡️