21న టిడిపి అభ్యర్థులకు బి-ఫామ్స్‌

Apr 18,2024 21:36 #b form, #chandrababu, #TDP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేయనున్న అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా బి-ఫామ్స్‌ ఇవ్వనున్నారు. ఈ నెల 21న టిడిపి కార్యాలయంలో అందజేయనున్నారు. టిడిపి నుంచి 144 మంది శాసనసభకు, 17 మంది లోక్‌సభ నియోజకవర్గాలకు పోటీ చేయనున్నారు.

➡️