కేంద్రం వడ్డీ దందా

Mar 5,2024 10:25 #Andhra Pradesh, #center, #money

రాష్ట్రానికి 30 పథకాలపై తాజా లేఖ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : అప్పు ఇచ్చిన వాళ్లు వడ్డీ వసూలు చేయడం సాధారణమే. అయితే రాష్ట్రాల్లో అమలు చేసే పథకాలకు నిధులు సాయం చేసే కేంద్రం కూడా వడ్డీలు వసూలు చేస్తురడడం ఆశ్చర్యం కలిగిస్తోరది. పైగా ఈ వడ్డీలు సక్రమరగా చెల్లిరచడం లేదని రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకురావడం ఆశ్చర్యకరం. తాజాగా ఇదే అరశంపై రాష్ట్రాలకు లేఖలు రాస్తోరది. కేంద్ర ఆధీనంలోని పిఎఫ్‌ఎంఎస్‌ నురచి రాష్ట్రానికి కూడా లేఖ అరదిరది. సిరగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతాల్లో జమ చేసిన నిధులపై వచ్చిన వడ్డీని తమ ఖాతాలకు బదలాయిరచాలని నిర్దేశిరచిరది.కేంద్రం నురచి అనేక రాష్ట్ర పథకాలకు నిధుల సాయం వస్తురటురది. ఈ నిధులు రాష్ట్రానికి వచ్చిన తరువాత వాటిని ఒక్కో పథకానికి ఒక్కో సిరగిల్‌ నోడల్‌ ఏజెన్సీ బ్యారకు ఖాతాలో జమ చేయాల్సి ఉరటురది. ఆ తరువాత అవసరాన్ని బట్టి ఆ నిధులకు తమ రాష్ట్ర వాటా నిధులను కూడా జత చేసి ఆయా పథకాలకు వినియోగిస్తారు. ఈ మధ్య కాలంలో ఖాతాలో ఉన్న నిధులపై కొరత వడ్డీ కూడా బ్యారకుల ద్వారా సమకూరుతురది. ఈ వడ్డీ నిధులనే తిరిగి కేంద్రానికి జమ చేయాల్సి ఉరటురదని కేంద్ర అధికారులు చెబుతున్నారు.ఇలా ప్రస్తుతం రాష్ట్రానికి 30 వరకు పథకాలకు కేంద్రం నురచి నిధులు వస్తున్నాయి. వీటిపై రూ.20 కోట్ల వరకు వడ్డీ ఎస్‌ఎన్‌ఎ ఖాతాకు జమైనట్లు కేంద్రం చెబుతోరది. ఈ వడ్డీనే ఇరకా తమకు జమ చేయలేదని రాష్ట్రానికి రాసిన లేఖలో కేంద్రం ప్రస్తావిరచిరది. రాష్ట్రం నురచి రావాల్సిన వడ్డీ నిధులకు సంబంధిరచి మొత్తం రూ.20 కోట్ల 31 లక్షల వరకు రావాల్సి ఉరదని తాజా లేఖలో పేర్కొంది. ఇరదులో స్వచ్ఛ భారత్‌ మిషన్‌, సర్వే పథకాలు, అమరావతి, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి స్మార్ట్‌ నగరాలకు ఇచ్చిన నిధులు, వ్యర్ధాల నిర్వహణ, ట్రైబల్‌ పథకాలు వంటివి 30 పథకాల జాబితాను కూడా రాష్ట్రానికి పంపిరచారు.

➡️