చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ఫొటోలు

కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

 

➡️