నీళ్లు తాగడానికెళ్లి .. ఎస్‌ఎస్‌ ట్యాంకులో గల్లంతైన విద్యార్థులు

Nov 20,2023 12:18 #gallantu, #Kurnool, #students, #tragedy

ప్రజాశక్తి-ఆదోని రూరల్‌ (కర్నూలు) : మండలం పరిధిలోని పెద్ద హరివనం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోమవారం ఉదయం గ్రామానికి చెందిన మంజు, అక్బర్‌ అనే విద్యార్థులు నీళ్లు తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ ఎస్‌ ఎస్‌ ట్యాంకులో కాలు జారిపడి గల్లంతయ్యారు. అక్కడే ఉన్న ఓ వఅద్ధురాలు చూసి అరవడంతో గ్రామంలో ఉన్న యువకులు వచ్చి ఎస్‌ ఎస్‌ ట్యాంక్‌ లో విద్యార్థులను వెతకగా దొరికారు. హుటాహుటిన ఇద్దరినీ ఆదోని ఏరియా ఆసుపత్రికి తరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సింది.

➡️