హైదరాబాద్‌ నుంచి జేసీ రాక – పోలీసుల బందోబస్తు

అనంతపురం : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి సోమవారం తాడిపత్రికి రానున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో … డిఐజి షిమోన్షీ వాజ్‌ పేరు ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గౌతమిశాలి ప్రధాన రహదారులపై గట్టి బందోబస్తును నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గుత్తి, అనంతపురం, నంద్యాల, కడప రహదారులలో చెక్‌ పోస్ట్‌ నిర్వహించి విస్తఅతంగా తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా తాడిపత్రికి జేసీ ప్రభాకర్‌ రెడ్డి రానున్నారని సమాచారం.

➡️