నేటి నుంచి జాతీయ స్థాయి నృత్యోత్సవాలు

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌  :  నగరానికి చెందిన ప్రముఖ నృత్య సంస్థ అభినయ నృత్య భారతి 28వ జాతీయ స్థాయి నృత్యోత్సవాలు, నృత్యపోటీలు హేలాపురి లయన్స్‌ క్లబ్‌ సర్వీస్‌ ట్రస్ట్‌, లయన్స్‌ జిల్లా 316జి, నెహ్రూ యువకేంద్రం, హిందూ యువజన సంఘం (వైఎంహెచ్‌ఎ) సహకారంతో డిసెంబర్‌ 22, 23, 24 తేదీల్లో ఏలూరు వైఎంహెచ్‌ఎ హాలులో నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్ష, కార్యదర్శులు మనోహర్‌ గోపాల్‌ లునాని, నాట్యాచార్య లయన్‌ దువ్వి హేమసుందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

➡️