టీ హబ్‌, టీ వర్క్స్‌లకు సీఈఓల నియామకం

May 22,2024 14:36

హైదరాబాద్‌: టీ హబ్‌, టీ వర్క్స్‌లకు తెలంగాణ ప్రభుత్వం కొత్త సీఈఓల నియమించింది. టీ -వర్క్స్‌ సీఈవోగా జోగీందర్‌ తనికెళ్ల, టీ హట్‌ సీఈవోగా సీతా పల్లచోళ్లను నియమిస్తూ ఐటీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఈ పదవుల్లో మూడేళ్ల పాటు కొనసాగుతారని జయేష్‌ రంజన్‌ తెలిపారు.

➡️