తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ..!

ప్రజాశక్తి-తిరుపతి: మరి కొన్ని గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానున్న వేళ పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలను అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది. వైసిపి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ టిడిపి నేతలు ఫిర్యాదు చేయడంతో.. సీఐలు జగన్మోహన్‌రెడ్డి, అంజూయాదవ్‌, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, వినోద్‌కుమార్‌లను అనంతపురానికి ఈసీ బదిలీ చేసింది.

➡️