రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఎల ధర్నా

Dec 28,2023 13:48 #Protest, #VRA
vra state wide protest

ప్రజాశక్తి-యంత్రాంగం : వి ఆర్ ఎ లకు పేస్కేల్ ఇవ్వాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని, ఇతర సమస్యల పరిష్కరించాలని కోరుకు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో పలు జిల్లాలో ఆందోళన చేపట్టారు.

ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు.

 

vra state wide protest manyam

పార్వతీపురం మన్యం జిల్లాలో విఆర్ఎ ల నిరసన

➡️