టికె ఎలివేటర్లతో అత్యాధునిక మొబిలిటీ పరిష్కారాలు

Mar 20,2024 21:35 #Business

న్యూఢిల్లీ : తమ సంస్థ అత్యాధునిక మొబిలిటీ పరిష్కారాలను అందిస్తుందని టికె ఎలివేటర్‌ ఇండియా సిఇఒ, ఎండి మనీష్‌ మెహన్‌ పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం ద్వారా వృద్థికి సహకరించడానికి దృఢంగా కట్టుబడి ఉన్నామన్నారు. భారత్‌లో మారుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రజలకు సేవలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం 2017లో పూణెలో సమీపంలోని చకన్‌లోని ఆర్‌అండ్‌డి, తయారీ యూనిట్‌ కృషి చేస్తుందన్నారు.

➡️