బంధన్‌ ‘లాంగ్‌ డ్యూరేషన్‌ ఫండ్‌’ ఆవిష్కరణ

Mar 8,2024 21:20 #Business

హైదరాబాద్‌ : బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఓపెన్‌ ఎండెడ్‌, దీర్ఘకాలిక రుణ పథకం బంధన్‌ లాంగ్‌ డ్యూరేషన్‌ ఫండ్‌ను ఆవిష్కరించినట్లు తెలిపింది. ఈ నూతన ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఒ) మార్చి 18 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇందులో లైసెన్స్‌ పొందిన మ్యూచువల్‌ ఫండ్‌ పంపిణీదారులు, పెట్టుబడి సలహాదారులు , ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌లు, నేరుగా తమ సైట్‌ ద్వారా పెట్టుబడులు పెటచ్చని పేర్కొంది. ఈ నిధులను ఏళ్ల వ్యవధితో ప్రభుత్వ, కార్పొరేట్‌ బాండ్లలో పెట్టుబడిగా పెట్టనుంది.

➡️