బ్యాటరీ స్మార్ట్‌తో క్వాంటమ్‌ ఎనర్జీ ఒప్పందం

Mar 1,2024 21:30 #Business

హైదరాబాద్‌ : నగర కేంద్రంగా పని చేస్తోన్న క్వాంటమ్‌ ఎనర్జీ తాజాగా బ్యాటరీ స్మార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. తన ద్వి, త్రి చక్ర విద్యుత్‌ వాహనాల్లో వాహనాల్లో బ్యాటరీల మార్పునకు మద్దతు కోసం జట్టు కట్టినట్లు తెలిపింది. బ్యాటరీ స్మార్ట్‌కు 25 నగరాల్లో 900 పైగా నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఆయా సెంటర్లలో తమ వినియోగదారులకు రెండు నిమిషాల్లో బ్యాటరీ మార్చి ఇవ్వడానికి ఈ భాగస్వామ్యం దోహదం చేయనుందని క్వాంటమ్‌ ఎనర్జీ పేర్కొంది.

➡️