మహిళల కోసం ‘హెల్త్‌ పవర్‌’ బీమా ప్లాన్‌

Apr 19,2024 21:25 #Business

ప్యూచర్‌ జనరాలి ఆవిష్కరణ
న్యూఢిల్లీ : వివిధ దశలలో మహిళల వైద్య అవసరాలను తీర్చడానికి ప్యూచర్‌ జనరల్‌ ఇన్యూరెన్స్‌ కంపెనీ ‘హెల్త్‌ పవర్‌’ పేరుతో కొత్త పాలసీని ఆవిష్కరించినట్లు తెలిపింది. క్యాన్సర్‌, యుక్తవయస్సు, మెనోపాజ్‌ సంబంధిత రుగ్మతలు తదితర సమగ్ర ఆరోగ్య బీమా ప్లాన్‌ అని పేర్కొంది. అండాల నిల్వ, మూలకణాల నిల్వ, నవజాత శిశువు లోపానికి లంప్సమ్‌ ప్రయోజనం, నర్సింగ్‌ కేర్‌, సీనియర్‌ కేర్‌, ఎముకలను బలోపేతం చేసే ఇంజెక్షన్లు, జాయింట్‌ ఇంజెక్షన్లు, గర్భధారణ కవర్‌తో సహా అనేక మెరుగుపర్చబడిన మెటర్నిటీ ప్రయోజనాలు ఇందులో ఉన్నాయని ఫ్యూచర్‌ జెనరాలి ఇండియా ఇన్సూరెన్స్‌ ఎండి, సిఇఒ అనూప్‌ రౌ పేర్కొన్నారు.

➡️