కాలనీజలదిగ్బంధంలో కేసరగుంట కాలనీ

Nov 25,2023 20:08
వర్షం నీటితో చెరువులా వున్న కేసరగుంట

వర్షం నీటితో చెరువులా వున్న కేసరగుంట
కాలనీజలదిగ్బంధంలో కేసరగుంట కాలనీ
ప్రజాశక్తి-కందుకూరు కందుకూరు పట్టణం 25 వార్డు కేసరగుంట కాలనీ ఇటీవల్లా కురిసిన వర్షాలకు చెరువును తలపిస్తోంది. ఇక్కడ ఉన్న ఫైర్‌ స్టేషన్‌ పూర్తిగా మునిగి పోయింది. అలాగేే గౌతమి స్కూల్‌ దగ్గర రోడ్డుపై 3అంగుళాలు నీరు ఉది. నడవడానికి వీలులేదు. ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది తమ డ్యూటి చేయ లేని పరిస్థితి ఎర్పడింంది. దీంతో ఇక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాకలి కుంట ,ఫైర్‌ స్టేషన్‌,చేపల మార్కెట్‌ నుంచి వచ్చే నీళ్ల కాలువ గుండా పోయే కాలువకు అడ్డంగా ఉన్నా మట్టి, రాళ్లు మునిసిపల్‌ చిబ్బంధి తిసిన క్రింద ఉండే గహాల యజమానులు మట్టి, రాళ్ల తో పూడ్చడం జరిగింది అందువల్ల ఈ పరిస్థితి నెల కొంది కందుకూరు విశ్వబ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షులు పడకండ్ల ప్రసాద్‌ తెలిపారు.

➡️