చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే వేగుళ్ల

చంద్రబాబు

ప్రజాశక్తి-మండపేటతెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబును ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు విజయవాడలో మర్యాదపూర్వకంగా ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, ఉమ్మడి గోదావరి జిల్లాలలో జరుగుతున్న నారా లోకేష్‌ పాదయాత్ర తదితర విషయాలు చంద్రబాబునాయుడు ఎంఎల్‌ఎ వేగుళ్లను అడిగి తెలుసుకున్నారు.3 ఎండిపి 2. చంద్రబాబును కలిసిన వేగుళ్ల

➡️