టిడిపిలోకి 25 కుటుంబాలు

Feb 18,2024 16:37 #nandyala, #TDP

ప్రజాశక్తి-చాగలమర్రి(నంద్యాల జిల్లా) : చాగలమర్రి పట్టణంలోని రెండవ వార్డులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో ముల్లా అజీమ్‌తో పాటు 25 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరాయి. వీరందరికీ భూమా అఖిలప్రియ టిడిపి కండువా కట్టి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ యువప నాయకులు భార్గవ్‌ రామ్‌ టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షులు ఎంఎస్‌ ఆన్సర్‌ భాష, కొలిమి హుస్సేన్‌ వల్లి కొలిమి మా బు షరీఫ్‌, నూర్‌ భాషా గఫార్‌ ముళ్ళ అజీమ్‌, మాబులాల్‌ షాబుల్‌ గుత్తి నర్సింహులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️