టిడిపిలో చేరిక

ప్రజాశక్తి-ఒంగోలు: కలెక్టరేట్‌ ఒంగోలు నగరానికి చెందిన వైసిపి నాయకులు మిరియాల కృష్ణమూర్తి, తాతా రాజా, రేవురి బాలాజీ, మట్టా సుధాకర్‌, గుర్రం శివ ప్రసాద్‌, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన రావు ఆధ్వర్యంలో బుధవారం పార్టీలో చేరారు. దామచర్ల జనార్ధనరావు వారికి కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. ఈ కార్యక్రమంలో కొల్లిపల్లి సురేష్‌, కొప్పురావూరి సురేష్‌, పల్లపోతు వెంకటేశ్వర్లు, పబ్బిశెట్టి భాస్కర్‌, టి రవితేజ, ఆర్యవైశ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️