ప్రీ క్రిస్మస్‌ వేడుకలు

Dec 21,2023 22:18
వేడుకల్లో పసుపులేటి సుధాకర్‌

వేడుకల్లో పసుపులేటి సుధాకర్‌
ప్రీ క్రిస్మస్‌ వేడుకలు
ప్రజాశక్తి-బిట్రగుంట:ప్రపంచ శాంతి కోసం ప్రజల మంచి చేయడానికి ఏసుక్రీస్తు జన్మించాడని పిఎస్‌ ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పసుపులేటి సుధాకర్‌ పేర్కొన్నారు. బోగోలు మండలం, హోలీ ఫ్యామిలీ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో ఏర్పాటుచేసిన మినీ క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

➡️