యుటిఎఫ్‌ డైరీ ఆవిష్కరణ

యుటిఎఫ్‌, డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి

ప్రజాశక్తి-ఆలమూరు

ఆలమూరు మండల యుటిఎఫ్‌, డైరీ, క్యాలెండర్‌ను ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి తోరాటి లక్ష్మణరావు, జెడ్‌పిటిసి సభ్యురాలు సీతామహాలక్ష్మి, ఎఎంసి ఛైౖర్మన్‌ నాగేశ్వరరావు, మండల వైసిపి కన్వీనర్‌ తమ్మన శ్రీనువాసు, ఆలమూరు గ్రామ వైసిపి అధ్యక్షులు రావాడ సత్తిబాబు, గుమ్మిలేరు సర్పంచ్‌ గుణ్ణం రాంబాబు, వివిధ శాఖల మండల అధికారులు, యూటీఎఫ్‌ నాయకులు వైవివి రమణ, అద్దరి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️