వాడవల్లిలో ‘వై ఎపి నీడ్స్‌ జగన్‌’

ముదినేపల్లి : రాష్ట్రానికి జగనన్నే మరలా సిఎం కావాలని ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలోని వాడవల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన వై ఎపి నీడ్స్‌ జగన్‌ కార్యక్రమంలో డిఎన్‌ఆర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️