సేవాదళ్‌ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లురెడ్డి వైసిపి సేవాదళ్‌ జిల్లా సెక్రటరీగా

Dec 21,2023 22:27
సేవాదళ్‌ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లురెడ్డి

సేవాదళ్‌ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లురెడ్డి
వైసిపి సేవాదళ్‌ జిల్లా సెక్రటరీగా
‘నెల్లూరు’ప్రజాశక్తి-కావలి:పట్టణ వైసీపీ ప్రచారకమిటీ అధ్యక్షులు నెల్లూరు వెంకటేశ్వర్లు రెడ్డిని జిల్లా వైసీపీ సేవాదళ్‌ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధిష్టానం గురువారం నియమిం చింది. కావలి ఎం.ఎల్‌.ఏ. రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డికి వెంకటేశ్వర్లు రెడ్డి అనుంగు అనుచరుడు.అయన భార్య నెల్లూరు సీతారావమ్మతో కలిసి 25వ వార్డు అభివద్ధికి చేసిన సేవల వల్ల ప్రజలు తమకు అన్ని సౌకర్యాలులభించాయని హర్షం వ్యక్తం చేశారు.. తనకు ఇంతటి ఉన్నంతమైన పదవి లభించేందుకు సిఫార్సు చేసిన ఎం ఎల్‌ఎ రామిరెడ్డికి, వైసీపీ జిల్లా అధ్యక్షులు, ఎం.పి. వేమిరెడ్డి ప్రభాకర రెడ్డీకి, ముఖ్య మంత్రి వై. ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డికి నెల్లూరు కతజ్ఞతలు, ధన్య వాదాలు తెలిపారు.

➡️