బైక్‌ అదుపుతప్పి బోల్తాపడటంతో వ్యక్తి మృతి

Jun 24,2024 17:11 #bike overturned, #person died

కొమరోలు (ప్రకాశం) : బైక్‌ అదుపుతప్పి బోల్తాపడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల సమీపంలో జరిగింది. బేస్తవారిపేట నుంచి తిరుపతికి వెళ్లి తిరుగు ప్రయాణంలో బైక్‌ పై వస్తుండగా ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️