ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరయిన పోలింగ్‌ సిబ్బందిపై వేటు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన పోలింగ్‌ సిబ్బందిపై సస్పెండ్‌ వేటుపడింది. పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు కేటాయించబడి విధులకు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన పోలింగ్‌ సిబ్బందిని విధుల నుండి సస్పెండ్‌ చేయవలసిందిగా జిల్లా ఎన్నికల అధికారి శివ శంకర్‌ లోతేటి సంబంధిత రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు.

➡️