ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించండి : స్పందనలో ఆర్‌డిఒ

Mar 4,2024 13:06 #public issues, #rdo, #response

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని… సోమవారం ఉదయం నర్సాపురంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆర్‌ డి ఓ అచ్యుత్‌ అంబరీష్‌ అన్నారు. నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించాలని ఆర్డీవో అధికారులను ఆదేశించారు.

➡️