ఒట్‌ ఫర్‌ ఒపిఎస్‌పై పుస్తకం ఆవిష్కణ

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్‌ నేతలు

ప్రజాశక్తి -అనంతగిరి: మండలంలోని కాశిపట్నం ఎంపియూపి పాఠశాల వద్ద ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌పై యూటిఎప్‌ జిలాల కార్యదర్శి పి.దేముడు, ఉమ్మడి విశాఖ జిల్లా సహా అధ్యక్షులు ఎస్‌.రాంబాబు ఆధ్వర్యన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విపలమైందని విమర్శించారు.ఈ కార్యక్ర మంలో యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్య దర్శి బిడ్డ సింహాచలం, సహా అధ్యక్షులు కెవివి ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.

➡️