తపాలా సిబ్బంది నిరసన

నిరసన చేపడుతున్న సిబ్బంది

ప్రజాశక్తి – పెదబయలు:తపాలా శాఖ కేంద్ర కమిటీ యూనియన్‌ పిలుపు మేరకు మంగళవారం స్థానిక సబ్‌ పోస్ట్‌ కార్యాలయ వద్ద తపాలా సిబ్బంది నిరసన చేపట్టారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. గ్రాడ్యుటీ 1,50,000 నుండి 5లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు కేశవ ప్రసాద్‌, సురేష్‌ పాల్గొన్నారు

➡️