బి.కొత్తకోటలో స్వామి వివేకానంద జయంతి

Jan 12,2024 12:13 #Annamayya district
swamy vivekananda birthday

ప్రజాశక్తి-బి.కొత్తకోట: బి.కొత్తకోట వాకర్స్ ప్రాంగణంలో వివేకానంద చికాగోలో జరిగిన సర్వమత మహాసభల్లో భారతీయ ధర్మాన్ని, కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్తం చేసిన సందర్భాన్ని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యన్ క్రిఫ్ణారెడ్డి, సాంబశివయ్య, ప్రసాద్, ప్రభాకర్, రాజశేఖర్, గోపాలకృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

➡️