ఆమంచి సమక్షంలో వైసిపిలో చేరిక

Jan 1,2024 23:52

ప్రజాశక్తి – యద్దనపూడి
వైసిపి ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్‌ సమయంలో వైసీపీలోకి భారీగా చేరారు. వైసిపికి చెందిన వీరు డ్రైవర్లుగా పనిచేస్తున్నారని, బాడులకు తీసుకెళ్లి టిడిపి కండువాలు కప్పి టిడిపిలో చేరినట్లు టిడిపి సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. మండలంలోని అనంతవరం ఎస్సీ కాలనీ వాస్తవ్యులు వైసిపి మండల కన్వీనర్ షేక్ శీను ఆధ్వర్యంలో వైసిపిలో చేరారు. కార్యక్రమంలో దేవరపల్లి దానయ్య, దేవరపల్లి మహేష్, దేవరపల్లి యాలం రాజు, మద్దిరాల ప్రసాదరావు పాల్గొన్నారు.

➡️