మేరీ మాత ఆలయాన్ని సందర్శించిన కృష్ణ చైతన్య

Dec 25,2023 23:53

ప్రజాశక్తి- సంతమాగులూరు
ఏసుక్రీస్తు చూపిన మార్గం అనుసరణీయమని, ప్రేమ, దయ, కరుణ ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమని శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏల్చూరు గ్రామంలో క్రైస్తవ సోదరులు నూతనంగా నిర్మించిన మేరీమాత దేవాలయాన్ని ఆయన సోమవారం సందర్శించారు.

➡️