శ్రీవారిని దర్శించుకున్న టిడిపి ఎంఎల్‌ఎలు

May 25,2024 00:31 ##Gottipati #Anagani, ##tdp #yeluri

ప్రజాశక్తి – మార్టూరు రూరల్
రాష్ట్రంలో టిడిపి అత్యధిక సీట్లు సాధించి చంద్రబాబు సారధ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో విరజిల్లాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు పర్చూరు, అద్దంకి, రేపల్లె టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్ధులు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కలియుగ దైవరం శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు.

➡️