‘ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి’

Mar 20,2024 22:10
'ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి'

ప్రజాశక్తి-పలమనేరు: ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మెప్మా అధికారులు సూచించారు. బుధవారం పలమనేరులో ఓటుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.

➡️