కలెక్టర్‌ను కలసిన జెడ్పీ సిఈఒ

కలెక్టర్‌ను కలసిన జెడ్పీ సిఈఒ

కలెక్టర్‌ను కలసిన జెడ్పీ సిఈఒప్రజాశక్తి – చిత్తూరు అర్బన్‌: జిల్లా పరిషత్‌ సిఈఒగా బాధ్యతలు స్వీకరించిన గ్టోరియా కలెక్టరేట్‌లో మర్యాద పూర్వకంగా కలెక్టర్‌ షన్మోహన్‌ ను గురువారం కలసి కృతజ్ఞలు తెలిపారు. జిల్లా పరిషత్‌ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్‌తో చర్చించారు.

➡️