జనావాసాల్లోకి దుప్పి

Dec 29,2023 23:10
జనావాసాల్లోకి దుప్పి

ప్రజాశక్తి-గంగాధరనెల్లూరు: మండల పరిధిలోని ఎన్టీఆర్‌ కాలనీ సమీపంలో శుక్రవారం ఓ దుప్పి జనావాసాల్లోకి వచ్చింది. దీన్ని గమనించిన కుక్కలు వెంబడించడంతో అప్రమత్తమైన అక్కడి స్థానికులు కుక్కల బారి నుండి దుప్పిని కాపాడి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

➡️