ఆఫీసుకు రాని అధికారులు

Mar 6,2024 11:45 #Chittoor District
Officers who do not come to office

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో వెదురుకుప్పం మండలం తాసిల్దార్ కార్యాలయం బుధవారం ఉదయం 10 గంటలకి వీఆర్ఏ సిద్ధారెడ్డి తెరిచారు. టైం పది 25 అవుతున్న తాసిల్దార్ కార్యాలయానికి ఎవ్వరు విధులకు హాజరు కాలేదు. వివిధ సమస్యల పైన వచ్చిన రైతులు ఆఫీసులో ఎవరూ లేరు, ఎందుకని రావాలి… ఇది ఏందో పరిస్థితి అని తిరుగు ముఖం పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, రైతులకు న్యాయం చేసి స్పందించాలని కోరుతున్నారు.

➡️