ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడిని ఖండిస్తూ .. పత్రికా విలేకరుల నిరసన

ఇందుకూరుపేట (నెల్లూరు) : అనంతపురం జిల్లా రాప్తాడులో వైసిపి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి పత్రికా విలేకరిపై దాడిని ఖండిస్తూ … ఇందుకూరుపేట మండల పత్రికా విలేకరుల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం మండల ఆఫీస్‌ వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసన అనంతరం మండల అధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు.

➡️