భవన నిర్మాణానికి విరాళం

Jun 20,2024 19:56
భవన నిర్మాణానికి విరాళం

విరాళం అందజేస్తున్న దాతలు
భవన నిర్మాణానికి విరాళం
ప్రజాశక్తి-కందుకూరు : పట్టణంలోని కనిగిరి రోడ్డులో ఉన్న శ్రీఅయ్యప్ప స్వామి” గుడివెనక భాగంలో నూతనంగా నిర్మిస్తున్న అన్న ప్రసాద వితరణ భవనానికి పలుకూరు వాస్తవ్యులు కొండూరి.వెంకట సుబ్బారెడ్డి భార్య తిరుమల వారి కుమారుడు కొండూరు.సురేష్‌ బాబు భార్య శిరీష, పూజా రెడ్డి, చంద్రమౌళిలు అన్నప్రసాద వితరణ భవన నిర్మాణం కోసం రూ105,116 విరాళము అందజేశారు. శ్రీ అయ్యప్ప సేవా సంఘం కమిటీ సభ్యులు కెఎస్‌ వెంకటేశ్వర్లు(గురుస్వామి) ఇస్కాల.వెంకట నరసింహ నల్లబోతుల.మురళి, మాదాల వెంకటేశ్వర్లు, కాటాచెంచురామయ్య, దాసరి శ్రీనివాసులు, ఉన్నం వీరాస్వామి పాల్గొన్నారు.

➡️