కార్టూనిస్ట్‌ శేఖర్‌కు పురస్కారం

Apr 16,2024 22:25
cartoon

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్‌ శేఖర్‌కు విశాఖపట్నానికి చెందిన నార్తరన్‌ కోస్టల్‌ కార్టూనిస్టుల ఫోరం నిర్వహించిన పోటీల్లో పురస్కారం పొందారు. విజయవాడలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో నగదు బహుమతిని అందజేశారు. ఈసంద రంగా గోదావరి తీరంలో తెలుగు కార్టూనులు ప్రత్యేక సంచికను లో స్యానందం సంపాదకుడు రాము ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇ.వో.కె.ఎస్‌. రామారావు, కె బిఎన్‌ కళాశాలకర స్పాండెంట్‌ టి. శ్రీనివాస్‌ సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, బాలాంతరపు ప్రసూన తదితరులు పాల్గొన్నారు.

➡️